వుహాన్‌లో వైరస్‌ పుట్టుకపై అధ్యయన సర్వే

డబ్ల్యూహెచ్‌వో బృందం పర్యటన

WHO delegates in Wuhan
WHO delegates in Wuhan

Wuhan: కరోనా వైరస్‌ ఆనవాళ్లు గుర్తించేందుకు చైనాలోని వుహాన్‌ నగరానికి వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల క్వారెంటైన్‌ గడువు ముగిసింది. 13 మంది సభ్యుల డబ్ల్యూహెచ్‌వో బృందం ఇక వుహాన్‌లో వైరస్‌ పుట్టుకపై సర్వే చేయనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు తీసిన కరోనా వైరస్‌ పుట్టుకపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన డబ్ల్యూహెచ్‌వో బృందం  పరిశోధనా కేంద్రాలు, హాస్పిటళ్లు, సీ ఫుడ్‌ మార్కెట్లలో ప్రజల్ని ఇంటర్వ్యూ చేయనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/