భారత్ లో పాజిటివ్ కేసులు 8, 446
లాక్ డౌన్ ఉన్నా వైరస్ విజృంభణ!

New Delhi: భారత్ లో కరోనా విజృంభణ ఆగటం లేదు.
ఆదివారం ఉదయానికి దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8, 446కు పెరిగింది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 288కి చేరింది.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అధికంగా ఉంది.
ఆ తరువాతి స్థానంలో తమిళనాడు నిలిచింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/