ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ
17, 79 , 099 పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూ ఉంది.
ఆదివారం ఉదయం 6 గంటల వరకూ ప్రపంచ వ్యాప్తంగా కరొనా పాజిటివ్ కేసుల సంఖ్య 17లక్షల 79 వేల 99కి చేరగా కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షా ఎనిమిది వేల 770కి పెరిగింది.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 5లక్షల 32 వేల 879 కాగా మరణించిన వారి సంఖ్య 20, 557కు చేరింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/