రష్యాలో 24 గంటల్లో 8,952 కొత్త కేసులు

24 గంటల్లో 181 మంది మృతి

Russia-corona virus

మాస్కో: ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుంది. ఈనేపథ్యంలో రష్యాలో ఈరోజు కొత్తగా 8,952 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,96,575 చేరింది. గడచిన 24 గంటల్లో మరో 181 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,555 పెరిగింది. దేశరాజధాని మాస్కోలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కాగా కరోనా బాధిత దేశాల్లో రష్యా మూడో స్థానంలో ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/