దేశంలో కొత్తగా 69, 239 మందికి కరోనా

30లక్షల కరోనా కేసులు

Corona cases in the country
Corona cases in the country

New Delhi: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రత  కొనసాగుతోంది.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల మేరకు  గత 24 గంటల్లో కొత్తగా 69,239 మందికి కరోనా సోకింది.

అదే సమయంలో 912 మంది  మహమ్మారి కాటుకు బలయ్యారు.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30లక్షల 44వేల 941కి చేరింది.

కరోనా మృతుల సంఖ్య 56వేల706కు చేరుకుంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/