డిపార్ట్ మెంటల్ ఎగ్జామ్స్ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడి

APPSC
APPSC

Amaravati: ఈనెల 25 నుంచి సెప్టెంబరు 1వరకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) తెలిపింది.

కరోనా దృష్ట్యా పరీక్షలు వాయిదా వేస్తున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడించారు.

శాఖాపరమైన పరీక్షలకు 1.75లక్షల మంది దరఖాస్తు చేసుకోగా , అందులో 1.30లక్షల మంది సచివాలయ ఉద్యోగులే ఉన్నారని ఆంజనేయులు తెలిపారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/