తెలంగాణ లో కొత్తగా 603 కరోనా కేసులు

‘గ్రేటర్’ పరిధిలో 81 కేసులు

Corona Vaccination-
Corona Vaccination-File

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఒకింత విజృంభిస్తోంది. తాజాగా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 609 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 81 కేసులు నమోదు 647 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,46,606కి పెరిగింది. 3,811 మంది మృతి చెందారు. కరీంనగర్‌లోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/