ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భయాందోళనలు

ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 7,224 పాజిటివ్ కేసులు

corona cases in AP
corona cases in AP

Amraravati: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భయాందోళనలు సృష్టిస్తోంది. శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈమేరకు ఇవాళ సాయంత్రం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంట్లలో 35,907 పరీక్షలు నిర్వహించగా, 7,224 మందికి పాజిటివ్ గా తేలింది. 15 మంది మృతి చెందారు .

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/