ఢిల్లీ హింసపై మాట్లాడుతున్న సోనియా గాంధీ

YouTube video

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందంతో కలిసిరాష్ట్రపతితో సమావేశమై తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలన్ని అందజేశారు. అనంతరం ఆమె తన డిమాండ్లను మీడియాతో మాట్లాడుతూ వినిపించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/