నత్తి నా కొ*** అంటూ నాని ఫై శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్..

సినీ హీరో నాని ఫై వివాదస్పద నటి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్ చేసింది. ఇటీవల జరిగిన రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా టికెట్స్ విషయంలో వైసీపీ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల ఫై వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఫై విరుచుకపడుతూనే ఉన్నారు. ఫంక్షన్ అనంతరం నాని స్పందిస్తూ.. రాజకీయాలను పక్కనపెట్టేస్తే.. ఇండస్ట్రీ సమస్యలపై పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడింది కరెక్ట్.. దానిపై అందరూ దృష్టి పెట్టండి.. సినిమా సభ్యుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని, సంబంధిత మంత్రులను పరిశ్రమను కాపాడమని కోరుతున్నాను అని నాని ట్వీట్ వేశాడు. నాని..పవన్ కు మద్దతు తెలుపడం తో అభిమానులు , జనసేన కార్యకర్తలు నాని ఫై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ ఇష్యూపై నానిపై సెటైర్లు వేస్తూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. నాని అంటే పేర్ని నానినో.. కొడాలి నానినో కాదు.. ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాని.. ఈయన ఏమంటాడు.. పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు పక్కనపెడితే.. ఆయన చెప్పింది కరెక్టే కదా అని అంటాడు. అరేయ్ నత్తి.. నత్తి నా కొ.. నోట్లో ఏం పెట్టుకున్నావ్..? ఎ పెట్టుకున్నావ్. సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేయి.. నువ్వు పవన్ కళ్యాణ్ ఒకటే కదా.. సరే!! నీ సినిమాలు వస్తాయ్ కదా బిడ్డా.. చూసుకుందాం నానీ.. వైసీపీ ఫ్యాన్స్‌తో పెట్టుకున్నావ్ కదా.. చూస్తాం నీ సినిమాలు వస్తాయి కదా.. ఎలా ఫట్‌లు అవుతాయో చూస్తాం’ అని హెచ్చరించింది శ్రీరెడ్డి. గతంలోనూ నాని ఫై శ్రీరెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.