టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాలకు తమ పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. దీనిలో భాగంగా 19 మంది ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించగా.. ముగ్గురు ఎంపీలకు.. అలాగే ముగ్గురు జడ్పీ చైర్మన్లకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి.

జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు…

ఆదిలాబాద్ – జోగురామన్న, కొమరంభీం-కోనేరు కోనప్పమంచిర్యాల – బాల్కసుమన్, నిర్మల్ – విఠల్‌రెడ్డినిజామాబాద్ – జీవన్‌రెడ్డి, కామారెడ్డి – నుజీబుద్దీన్కరీంనగర్ – రామకృష్ణారావు, సిరిసిల్ల – తోట ఆగయ్యజగిత్యాల – విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి – చందర్మెదక్ – పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి – ప్రభాకర్సిద్దిపేట – కొత్త ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ – ఎ.రమేష్‌హన్మకొండ – వినయ్‌భాస్కర్, జనగామ – సంపత్మహబూబాబాద్ – కవిత నాయక్‌, ములుగు – కుసుమ జగదీష్భూపాలపల్లి – జ్యోతి, ఖమ్మం – మధుసూదన్భద్రాద్రి – కాంతారావు, నల్గొండ – రవీంద్ర కుమార్సూర్యాపేట – లింగయ్య యాదవ్, యాదాద్రి – రామకృష్ణారెడ్డిరంగారెడ్డి – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్ – ఆనంద్మేడ్చల్ – శంభీపూర్ రాజు, మహబూబ్‌నగర్ – లక్ష్మారెడ్డినాగర్‌కర్నూలు – గువ్వల బాలరాజు, నారాయణపేట – రాజేందర్‌రెడ్డివనపర్తి – గట్టి యాదవ్, హైదరాబాద్ – మాగంటి గోపినాథ్

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/