మహాత్మాగాంధీకి సీఎం జగన్ ఘననివాళి
హాజరైన మంత్రి వెల్లంపల్లి , ఎమ్మెల్సీ లు

Amaravati: మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/