చింతలపూడి ఎమ్మెల్యే వున్నమట్ల ఎలిజా ప్రెస్‌మీట్‌

YouTube video

Chintalapudi YSRCP MLA Vunnamatla Eliza slams TDP over corruption & SIT enquiry

అమరావతి: చింతలపూడి వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే వున్నమట్ల ఎలిజా ప్రత్యక్షప్రసారంలో మాట్లడుతున్నారు. గత టిడిపి ప్రభుత్వ హాయంలో చంద్రబాబు ఆయన తన అనుచరులు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రజధనాన్ని దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/