రుషికేశ్ లో చాతుర్మాస్య దీక్ష ప్రారంభం

గురుపూర్ణిమ సందర్భంగా వ్యాస పూజతో శ్రీకారం

Swaroopanandendra sarawati swamy
Swaroopanandendra sarawati swamy

రుషికేశ్ లో  విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల చాతుర్మాస్య దీక్ష ప్రారంభమైంది.

గురుపూర్ణిమ సందర్భంగా వ్యాస పూజతో  పీఠాధిపతులు దీక్షకు శ్రీకారం చుట్టారు.

దీక్షకు మందు పీఠాధిపతులు గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 2వ తేదీ వరకూ ఈ దీక్ష సాగుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/