టీకా వికటించి చిన్నారి మృతి

గుంటూరు జిల్లాలో విషాదం

Child died-
Child died-

Macherla: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం మండాది లో 18 నెలల పాపకు టీకా వేయించగా ఆ టీకా వికటించింది. చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పాప మృతితో తల్లిదండ్రులు, బంధుమిత్రులు రోధిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/