మూడు రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన

చిత్తూరు : టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 12న కుప్పంలో నిర్వహించనున్న బహిరంగసభలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈనెల 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు. రామకుప్పం మండలంలో రోడ్‌షోలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 14న కుప్పం, గుడుపల్లి మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/