బళ్లారి ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం

తరలి వచ్చిన తెలుగు ప్రజలు, అభిమానులు

Telugu people welcomed Chandrababu at Bellary Airport on tuesday

బళ్లారి: బళ్లారి ఎయిర్ పోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. మంగళవారం ‘స్థానిక తెలుగు ప్రజలు, అభిమానులు చంద్రబాబుకు పూల బొకే లను అందించి సాదరంగా ఆహ్వానించారు. ఇదిఇలా ఉండగా బళ్లారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇవాళ చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/