గోఎయిర్‌ విమానాల రద్దు

జనతా కర్ఫ్యూ కారణంగా

Cancellation of GoAir flights

New Delhi: జనతా కర్ఫ్యూ కారణంగా గోఎయిర్‌ విమానయాన సంస్థ ఆదివారంనాటి విమానాలను రద్దు చేసింది.

ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

జనతా కర్ఫ్యూకు మద్దతుగా గోఎయిర్‌ స్వచ్ఛందంగా విమానాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ పేర్కొంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/