కేబినెట్‌ సమావేశం నిర్ణయాలపై కేంద్ర మంత్రులు

YouTube video

Cabinet Briefing By Union Ministers Prakash Javadekar, Nirmala Sitharaman & Piyush Goyal

న్యూఢిల్లీ: కేబినెట్ సమావేశం నిర్ణయాలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించనున్నారు. కాగా దేశం ఆర్థిక మందగమనం, కరోనావైరస్ భయం మరియు ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/