విజయకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు

Brahmosstav

Guntur: (Seetanagaram): విజయకీలాద్రిపై నాలుగో రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. చినజీయర్‌ స్వామి నేతృత్వంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ఛైర్మన్‌ వైవీసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, రోజా చినజీయర్‌ స్వామిని కలిశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/