యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Yadadri Lakshmi Narasimha swamy

YadadriL యాదాద్రి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. స్వస్తివాచనం, పుణ్యాహవచనం, పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 6న ఎదుర్కోలు, 7న తిరుకల్యాణం, 8న రథోత్సవం, 10న అష్టోత్తర శతఘటాభిషేకంతో పాతుగట్టలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/