8న భారత్ బంద్
రైతు సంఘాల పిలుపు

New Delhi: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత తొమ్మిది రోజులుగా దేశ రాజధానిలో రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వం పలు దఫాలుగా రైతులతో జరిపిన చర్చలు ఓ కొలిక్కిరాని నేపథ్యంలో నూతన అగ్రి చట్టాలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో రైతు సంఘాలు డిసెంబర్ 8న భారత్ బంద్కు పిలుపు నిచ్చాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/