వైన్ షాపు వద్ద దాడి : మాజీ ఎంపీటీసీ మృతి

న్యాయం చేయాలంటూ బంధువులు బైఠాయింపు

Died

Movva (Krishna District): కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి పోలీసు స్టేషన్ సమీపంలోని వైన్ షాపు వద్ద నిన్న రాత్రి దాడి జరిగింది .

దాడిలోఅయ్యంకి మాజీ ఎంపీటీసీ మద్దాల కోటేశ్వరరావు మరణించారు.

కాగా ఈ ఉదయం అయ్యంకి గ్రామానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి న్యాయం చేయాలంటూ బైఠాయించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/