ఏపీలో జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రుల వివరాలు

ఏపీలో కొత్తగా మంత్రి వర్గం చేపట్టిన రాష్ట్ర సర్కార్..మంగళవారం రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబదించిన ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి.

మంత్రుల వివరాలు చూస్తే..

1 గుంటూరు (జిల్లా) ధర్మాన ప్రసాదరావు
2 కాకినాడ (జిల్లా) సీదిరి అప్పల రాజు
3 శీ​కాకుళం (జిల్లా) బొత్స సత్యనారాయణ
4 అనకాపల్లి (జిల్లా) రాజన్న దొర
5 ఏఎస్‌ఆర్‌ఆర్‌ (జిల్లా) గుడివాడ అమర్నాథ్‌
6 విజయనగరం (జిల్లా) బూడి ముత్యాల నాయుడు
7 పశ్చిమ గోదావరి (జిల్లా) దాటిశెట్టి రాజా
8 ఏలూరు (జిల్లా) పినిపె విశ్వరూప్‌
9 తూర్పుగోదావరి (జిల్లా) చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌
10 ఎన్టీఆర్‌ (జిల్లా) తానేటి వనిత
11 పల్నాడు (జిల్లా) కారుమూరి వెంకట నాగేశ్వరరావు
12 బాపట్ల (జిల్లా) కొట్టు సత్యనారాయణ
13 అమలాపురం (జిల్లా) జోగి రమేష్‌
14 ఒంగోలు (జిల్లా) మేరుగ నాగార్జున
15 విశాఖపట్నం (జిల్లా) విడదల రజిని
16 నెల్లూరు (జిల్లా) అంబటి రాంబాబు
17 కడప (జిల్లా) ఆదిమూలపు సురేష్‌
18 అన్నమయ్య (జిల్లా) కాకాణి గోవర్థన్‌రెడ్డి
19 అనంతపురం (జిల్లా) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20 కృష్ణా (జిల్లా) ఆర్కే రోజా
21 తిరుపతి (జిల్లా) నారాయణ స్వామి
22 నంద్యాల (జిల్లా) అంజాద్‌ బాషా
23 కర్నూలు (జిల్లా) బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
24 సత్యసాయి (జిల్లా) గుమ్మనూరి జయరాం
25 చిత్తూరు (జిల్లా) కేవి ఉషాశ్రీ చరణ్‌
26 పార్వతీపురం (జిల్లా) గుడివాడ అమర్నాథ్‌