వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి జగన్‌

YouTube video

AP CM YS Jagan visits Veligonda Project and takes review meeting || Prakasam District

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యే ఘనస్వాతగం పలికారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/