శుభవార్త చెప్పిన విరాట్ కోహ్లీ
తండ్రి కాబోతున్న కోహ్లీ

హైదరాబాద్: విరాట్ కోహ్లీ తమ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు. కోహ్లీ తన ట్విట్టర్‌లో భార్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ఇప్పుడు మేం ముగ్గురు కాబోతున్నాం. 2021లో పండంటి బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్టనున్నారు అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కోహ్లీ షేర్ చేసిన ఫోటోలో అనుష్క బేబి బంప్‌తో కనిపిస్తుంది. ఇక ఈ విషయం ప్రకటించిన వెంటనే అభిమానులు, సెలబ్రిటీలు ఈ దంపతులకి శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/