అనుపమ కూడా అందాల ఆరబోత స్టార్ట్ చేసింది

చిత్రసీమలో రాణించాలంటే నటన తో పాటు గ్లామర్ కూడా అవసరం..కానీ ఈరోజుల్లో నటన కంటే గ్లామర్ నే ఎక్కువగా చూస్తున్నారు ఆడియన్స్. తెరపై ఎంతగా అందాల ఆరబోత చేస్తే అంతగా ఛాన్సులు ఇస్తున్నారు. ప్రస్తుతం రాణిస్తున్న భామలంతా కూడా అందాల ఆరబోతనే నమ్ముకొని ఛాన్సులు కొట్టేస్తున్నారు. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను సెగలు రేపుతున్నారు. అయితే అనుపమ మాత్రం మొదటి నుండి గ్లామర్ ను నమ్ముకోకుండా నటన కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. దీంతో అమ్మడి కంటే వెనుకాల వచ్చిన వారు టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంటే అనుపమ మాత్రం అక్కడే ఉంది. దీంతో అమ్మడు కూడా తన ఆలోచన మార్చుకుంది. గ్లామర్ నే నమ్ముకొని సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది. రీసెంట్ గా రౌడీ బాయ్స్ మూవీ లో లిప్ లాక్ చేసి ఆశ్చర్య పరిచిన ఈ భామ..సోషల్ మీడియా లో హాట్ హాట్ భంగిమలతో ఆకట్టుకుంటుంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎరుపు రంగు బ్రా వేసుకొని వీపు, నడుము అందాలు కనిపించేలా ఉన్న బోల్డ్ అటెంప్ట్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘ఐకాన్ హాట్ బ్యూటీ, ఎక్స్ట్రార్డినరీ’’ అని కామెంట్స్ చేస్తు్న్నారు. హోమ్లీ బ్యూటీ అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అనుపమ..నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘18పేజెస్’ ఫిల్మ్ లో నటిస్తోంది.ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 18న విడుదల కానుందని టాక్.