ఏపీలో పరుగులు పెడుతున్న కరోనా

161 కి చేరిన కేసులు

corona virus
corona virus

అమరావతి; రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదు అయ్యాయి అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 161 కి చేరింది. ఇప్పటివరకు అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కృష్ణ జిల్లాలో 23 , గుంటూరు జిల్లాలో 20 కేసులు నమోదు అయ్యాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/news/national/