పార్టీని నడపలేక చేతులెత్తేసిన పవన్

AP Minister Anil Kumar Yadav

Nellore: పవన్ కల్యాణ్ ఆరు నెలలు కూడా పార్టీని నడపలేక చేతులెత్తేశారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ… వామపక్ష భావజాలం పేరుతో పార్టీ పెట్టి.. భిన్నమైన వారితో కలిశారన్నారు. ఎన్నికలకు ముందే పవన్ టీడీపీకి దత్తపుత్రుడిగా మారారన్నారు. ఒక్క సీటు కూడా గెలవని పవన్ ను ఎవ్వరూ నమ్మరన్నారు. పవన్ లాంటి గుంపులు ఎన్ని వచ్చినా.. జగన్ ను ఏం చేయలేరన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/