81 పరుగుల వద్ద తొలి వికెట్ డౌన్

Rohit sharma

రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు 81 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 42 పరుగులు చేసి జంపా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/