చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు!
హింసను ప్రేరేపించేలా మాట్లాడటం దాని లక్షణం?
అమరావతి: వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నార్సిస్ట్స్కిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లేకపోతే ప్రపంచమే లేదనే బ్రాంతిలో ఆయన ఉన్నారని విమర్శించారు. అందరూ పనికిమాలిన వారనే భావన ఈ వ్యాధి లక్షణాలు అని తెలిపారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/