అమెజాన్ ప్రైమ్ ఇకపై నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రద్దు

3నెలలు లేదా ఏడాది ప్లాన్‌ మాత్రమే

Amazon Prime cancels monthly subscription
Amazon Prime cancels monthly subscription

ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ఇకపై నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఉండదని పేర్కొంది. కొత్త కస్టమర్లకు ఇచ్చే ఫ్రీ ట్రయల్‌ను తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు వెల్లడించింది. గతంలో అమెజాన్ తన కస్టమర్ల కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని అవలంబించేది. ఇకపై మూడు నెలలు లేదా ఏడాది ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/