బాలీవుడ్‌లోకి ఎంట్రీ

బన్నీకి విపరీతమైన క్రేజ్‌

Actor Allu Arjun

బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు మరో స్టార్‌హీరో స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ రెడీగా ఉన్నారు.. అయితే బాలీవుడ్‌కు అల్లు అర్జున్‌ ఎపుడో దగ్గరయ్యారు.

కానీ డైరెక్టుగా సిల్వర్‌స్క్రీన్‌పై సినిమాతో పలకరించేందుకు సమయం కావాల్సి వచ్చింది..

ఇపుడు ఫైనల్‌గా సుకుమార్‌తోతీస్తున్న పుష్ప తో అక్కడ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

అల్లు అర్జున్‌కు అక్కడ క్రేజ్‌ ఉందని తెలిసిందే..

ఈ మధ్యనే బాలీవుడ్‌లో బన్నీ పేరు మరింతస్థాయిలో విన్పిస్తోంది..

తాజా బిజినెస్‌ వార్తల కోసం:https://www.vaartha.com/news/business/