తెలంగాణలో కొత్తగా 978 కరోనా కేసులు

నలుగురు మృత్యువాత

Corona Tests
Corona Tests

Hyderabad: తెలంగాణలో గత 24 గంటలలో కొత్తగా 978 మందికి కరోనా సోకింది.

అలాగే కరోనా కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2, 31, 252కు చేరుకోగా, కరోనా మృతుల సంఖ్య 1,307కు పెరిగింది

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/