2024 సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

27 సాధారణ సెలవులను ప్రకటించిన సర్కార్
ap state logo
ap state logo

అమరావతిః కొన్ని రోజుల్లో 2023 ఏడాది ముగియనుంది. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు, 25 ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

2024 సెలవులు ఇవే..