విడుదలైన రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం 55 రాజ్యసభ స్థానాలకు గానూ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 2, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
*మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్‌
*నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మార్చి 13
*మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
*మార్చి 18 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
*మార్చి 26న రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌
*ఉదయం 9. గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు పోలింగ్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/