అంతర్జాతీయ భారతీయ ఉత్సవాల్లో పాల్గొన్నమోడి

YouTube video

న్యూఢిల్లీ: ప్రధాని మోడి తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 138వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చెన్నైలోని వాసవిల్‌ సాంస్కృతిక కేంద్రంలో ఈ ఉత్సవాల జరుగుతున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


తాజా ఏపి వారత్ల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/