వైష్ణవ్‌తేజ్‌ ‘ఉప్పెన’

వైష్ణవ్‌తేజ్‌ 'ఉప్పెన'
A Still From UPPENA

సాయిధరమ్‌తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు.. తొలిసినిమా కోసమే తన శరీరాకృతిని మార్చుకున్న ఆయన చాలా చురుగ్గా కన్పిస్తున్నారు.. పోస్టర్‌లో ఆయనబాడీ లాంగ్వేజ్‌లోని టెంపరమెంట్‌ , సముద్రం, సినిమా టైలిల్‌కు యాప్ట్‌ అయ్యాయి. వచ్చే వేసవిలో ఏప్రిల్‌ 2న మూవీని భారీస్థాయిలో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.బుచ్చిబాబు ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. కృతిశెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.. తమిళస్టార్‌ యాక్టర్‌ విజ§్‌ు సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీమేకర్స్‌ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/