ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్ మృతి

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన

Robert Trump
Robert Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోదరుడు రాబర్ట్‌ ట్రంప్‌  అనారోగ్యంతో కన్నుమూశారు.

తీవ్ర అనారోగ్యానికి గురై న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

‘తన  సోదరుడు రాబర్ట్‌ ప్రశాంతంగా కన్నుమూశాడు’ అని ట్రంప్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/