శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు

నేడు భక్తుల రద్దీ సాధారణం

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణంగా ఉంది . శుక్రవారం 72,304 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు లభించింది. టికెట్ లేని సర్వదర్శనానికి సమయం 18 గంటలు సమయం పడుతోంది. టైం స్లాట్ దర్శనానికి, నడకదారి దివ్యదర్శనానికి పడుతున్న సమయం 4 గంటలు పడుతోంది.. ఇదిలా ఉండగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/