ఇజ్రాయెల్ ప్రభుత్వం పతనం

బడ్జెట్ ఆమోదంలో విఫలం

The fall of the Israeli government
The fall of the Israeli government

ఇజ్రాయెల్ ప్రభుత్వం పతనమైంది. బడ్జెట్ ఆమోదంలో విపలం కావడంతో  ప్రభుత్వం పతనమైంది. దేశంలో బ్లూ అండ్ వైట్, లికుడ్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అదికారంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇరు పార్టీల విభేదాలు ముదరడంతో బడ్జెట్ ఆమోదానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/