నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్‌ 674… నిఫ్టీ 170

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. బ్యాంకింగ్‌, ఐటీ, షేర్లు భారి ఒత్తిడికి లోనవడంతొ నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు కోలుకోలేకపోయాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి, సెన్సెక్స్‌ 674 పాయింట్ల నష్టంతో 27,590 వద్ద ముగించింది. కాగా నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి 8.083 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.06 గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/