నేటి నుండి ఏపిలో గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలు

అమరావతి: ఏపిలో ఈరోజు నుండి గ్రామ వలంటీర్ల పోస్టులకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యనే ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు.

Read more