కాంగ్రెస్‌కు లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి రాజీనామా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మ‌రో జ‌ల‌క్ త‌గిలింది. ఆ పార్టీకి విభాక‌ర్ శాస్త్రి రాజీనామా చేశారు. మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌నువ‌డే విభాక‌ర్ శాస్త్రి.

Read more