నేడు అమర్ నాథ్ కుటుంబీకులను పరామర్శించనున్న చంద్రబాబు

ఈ నెల 16న అమర్ నాథ్ దారుణహత్య అమరావతిః తన సోదరిని వేధించవద్దని వారించిన ఉప్పాల అమర్ నాథ్ అనే విద్యార్థిని సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే.

Read more