కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్య‌త‌లు

న్యూఢిల్లీ : తెలంగాణ‌కు చెందిన జీ కిష‌ణ్ రెడ్డి గురువారం కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ కార్యాలయంలో పూజలు నిర్వహించారు.

Read more