ప్ర‌జ‌ల సంక్షేమం దృష్ట్యా పొత్తు కొన‌సాగిస్తాంః ఉద్ధ‌వ్‌

ముంబయి: మహారాష్ట్రలోని భాజపా ప్రభుత్వంలో కొనసాగే అంశంపై శివసేన త‌మ పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’లో స్పష్టతనిచ్చింది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వంతోనే కొనసాగుతామని తెలిపింది. ప్రభుత్వం

Read more