అక్కడ రేషన్ షాప్స్ లలో టమోటో కేజీ రూ.60

టమాటా ఈ పేరు పలకాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు. నెల క్రితం వరకు కేజీ టమాటా రూ.20 ఉండగా .. క్రమక్రమంగా ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి.

Read more