మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారుః అవినాశ్ రెడ్డి

అమరావతిః కడప లోక్ సభ స్థానం నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Read more