శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్‌పేట-కీసర మధ్య ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బొలెరో , టాటా టియాగో

Read more